తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. లైవ్ బర్డ్ కిలో రూ.142 ఉండగా.. డ్రెస్స్డ్ విత్ స్కిన్ కేజీ రూ.206, స్కిన్ లెస్ కిలో రూ.234, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.142 ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ మార్కెట్లో 12 గుడ్ల ధర రూ.72 ఉంది.