SDPT: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిద్దిపేటకు చెందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. పట్టణానికి చెందిన లుక్క రాజు-విమల కుమారుడు అక్షయ గుణ 873వ ర్యాంకు, ఊడెం రఘువర్ధన్ రెడ్డి-సుహాసినిల కుమారుడు కౌశిక్ వర్ధన్ రెడ్డి 1594 ర్యాంకు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.