వరంగల్లోని MCPIU పార్టీ కార్యాలయంలో మహా విప్లవకారుడు లెనిన్ 156వ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. జార్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహానేత లెనిన్ అని కొనియాడారు. ప్రపంచ శ్రామిక వర్గానికి ఆయన ఆయన పోరాటం ఒక స్పూర్తి అని పేర్కొన్నారు.