చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కేవలం 2.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ 10 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి ఔట్ అవగా.. డానిష్ మాలేవార్, నమన్ ధీర్ డకౌట్‌గా వెనుదిరిగారు. CSK బౌలర్లు హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ చౌదరి ఒక వికెట్ తీశాడు. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో తిలక్ వర్మ(0), సూర్యకుమార్(5) ఉన్నారు.