కృష్ణా: DY.CM, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. బుధవారం అవనిగడ్డలోని గ్రామదేవత శ్రీ లంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఎమ్మెల్యే DY.CM పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.