NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి మానవతా సాయం పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. తన తల్లిదండ్రులైన బీసీ గురెడ్డి, బీసీ లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా మానవత సాయం ట్రస్ట్‌కు రూ. 30 లక్షలు కేటాయించినట్లు బీసీ రాజారెడ్డి అన్నారు. నిరుపేదలను ఆదుకోవడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.