NLG: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తనిఖీ చేశారు. అనంతరం రోగులతో మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు భోజనం మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ.. రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎప్పుడు వైద్యులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.