టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కఠిన పరిస్థితుల్లో అభిషేక్‌కు తన తండ్రి అండంగా నిలిచారు. ‘అభిషేక్ ఫైనల్లో ఖచ్చితంగా అద్భుతంగా ఆడుతాడు.. తన బ్యాటింగ్‌తో ఇండియాను కచ్చితంగా గెలిపిస్తాడు’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు అభిషేక్‌కు మానసికంగా చేకూరస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.