మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం ‘వారణాసి’. ఈ మూవీలో భాగంగా కెన్యాలో జరిగిన షూటింగ్‌ను ప్రియాంక చోప్రా గుర్తుచేసుకుంది. కెన్యాలోని అడవుల్లో వేల సంఖ్యలో జింకలు వలస వెళ్తున్న సమయంలో, వాటి మధ్యలో నిలబడి షూటింగ్ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో వాటిని చూస్తే తెలిసిందని ప్రియాంక చెప్పుకొచ్చింది.