PDPL: తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రిలో గల పనికిరాని పాత మెడికల్ ఎక్విప్మెంట్ విక్రయిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆసక్తి కలవారు మార్చి 9 నుంచి 11 వరకు షీల్డ్ కొటేషన్లు అందించాలని సూచించారు. 13న సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరుగుతుందని, పూర్తి వివరాలకు సూపరింటెండెంట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.