శివాజీ, లయ జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నేడు థియేటర్లలో విడుదలైంది. ఓ మధ్యతరగతి కుటుంబం అనుకోని క్రైమ్ చిక్కుల్లో ఎలా ఇరుక్కుంది, ఆ తర్వాత వారు పడిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథ. శివాజీ కామెడీ టైమింగ్, శివాజీ-లయ కెమిస్ట్రీ, రంజిన్ సంగీతం ప్లస్ పాయింట్. అక్కడక్కడా సాగతీత, కొన్ని కామెడీ సీన్స్ పండకపోవడం, కొత్తదనం లేని కథ మైనస్. రేటింగ్:2.5/5