AP: కుప్పంలో వర్గ రాజకీయాలు చేస్తున్న TDP నేతలపై ఆ పార్టీ సుప్రిమో, CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటివి తగదని, అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. జూన్‌లోగా నేతల వైఖరిలో మార్పురావాలని, సీనియర్లు నిర్లక్ష్యం వీడాలని హితవు పలికారు. కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని, తీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.