MBNR: జిల్లాలోని డైట్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు డైట్ ప్రిన్సిపల్ మహమ్మద్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50%, SC, ST, BC అభ్యర్థులు 45 శాతం మార్కులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.