AP: బల్క్, కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలనే కేంద్రం ఆదేశాలతో సర్కార్, గ్యాస్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. దీంతో ఇళ్లకు గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రోపేన్, బ్యూటేన్ గ్యాస్‌ను ఎక్కువగా LPG తయారీకి వినియోగించాలని రిఫైనరీలకు సూచించింది. IOCL, BPCL, HPCL కంపెనీలకే LPG అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించింది.