భారత్‌తో సెమీస్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బెథల్ (22 ఏళ్లు) తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒంటరి పోరాటం చేస్తూ దాదాపు ఇంగ్లండ్‌ను గెలిపించినంత పని చేశాడు. ఇంగ్లండ్ ఓడిపోయినప్పటికీ, బెథల్ పోరాటం అభిమానుల మనసులను గెలుచుకుంది. అయితే, 2022లో IND-ENG సెమీస్‌ను బెథల్ స్టేడియంలో కూర్చుని ప్రేక్షకుడిలా చూశాడు. కేవలం నాలుగేళ్లలోనే స్టార్‌గా ఎదగడం విశేషం.