CTR: మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద “కాణిపాకంలో అరుణోదయం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే దేవస్థానం అభివృద్ధిలో గల్లా అరుణ కుమారి పాత్రను కొనియాడగా, ఆమె అభివృద్ధికి స్థలాలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని సూచించారు.