న్యాచురల్ స్టార్ నాని క్లాసిక్ సినిమాల్లో నిన్ను కోరి ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని గ్రాండ్గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 8న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీరిలీజ్ చేయనున్నారు. ఇందులో నివేదా థామన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.