AP: సింగపూర్లో మూడోరోజు ఏపీ మంత్రుల బృందం పర్యటించనుంది. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారం రోజుపాటు సింగపూర్ ప్రభుత్వం మంత్రులకు శిక్షణ ఇస్తోంది. మంత్రులు అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ సింగపూర్ వెళ్లిన వారిలో ఉన్నారు.