NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు సాయంత్రం నెల్లూరు సౌత్ రాజ పాలెంలోని ఆనం వెంకట రమణ రెడ్డి గృహానికి రఘురామకృష్ణంరాజు చేరుకుంటారు. అనంతరం రాత్రి డియర్ ఉత్తమ హోటల్లో బస చేస్తారు. 26న తిరిగి బయలుదేరుతారు.