KMR: బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ART సెంటర్లో ఖాళీగా ఉన్న ఒక మెడికల్ ఆఫీసర్ పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత కలిగిన MBBS అభ్యర్థులు ఈనెల 25నుంచి 29వరకు బాన్సువాడ మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూపరింటెండెంట్ విజయ భాస్కర్ తెలిపారు. మే 5న కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు ఉంటాయి అన్నారు.