NZB: అంబేడ్కర్ భవన్లో నేడు నిర్వహించనున్న NZB జిల్లా మీసేవ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు క్లవిన్ రాజ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మీసేవ కమిషన్లను పెంచిన నేపథ్యంలో కృతజ్ఞతగా నిర్వహిస్తున్న మొదటి సమావేశానికి నిర్వాహకులందరూ తరలిరావాలని కోరారు. అందరూ కలిసికట్టుగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.