‘బ్రిడ్జ్ గేమ్’ చెస్లాగే ఒక మైండ్ గేమ్. పేకాటలో విజయం అదృష్టంపైనే ఉంటుంది. బ్రిడ్జ్ గేమ్ స్కిల్‌కు సంబంధించిన గేమ్. దీన్ని సింగిల్‌గా కాదు జట్టుగానే ఆడాలి. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్ గేమ్. ప్రపంచంలో ‘వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్’ (WBF), ఇండియాలో ఈ గేమ్‌ను ‘బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (BFI) నిర్వహిస్తాయి.