NLR: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం కావలి మద్దూరు పాడు అడవి రాజుపాలెంలో మున్సిపల్ అధికారులతో కలిసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అడవి రాజుపాలెం రచ్చబండ వద్ద ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.