ELR: నిడమర్రు మండలం ఎనికేపల్లి గ్రామంలోని మంచినీటి చెరువును సోమవారం ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా పూడికతీత పనులను త్వరితగతిన చేపట్టాలని MPDOతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి పూర్తి చేయాలని తెలియజేశారు.