VZM: పూసపాటిరేగ నూతన ఎస్సైగా వావిలపల్లి అరుణ్ కిరణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడిరాకముందు ASR జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషనులలో ఎస్సైగా పనిచేస్తూ, విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఎస్సైగా విధులు నిర్వహించిన కె.దుర్గాప్రసాద్ ట్రాఫిక్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సైకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.