ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే ఓడిన నేపథ్యంలో.. సిరీస్‌ను కాపాడుకునేందుకు హర్మన్ సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది.