కడప: రాజంపేటలో హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులపై మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు, శుభ్రత పాటించాలంటూ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు తీసుకుని రూ.11,000 జరిమానాలు విధించారు. ఫుడ్ సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్‌లను కూడా అధికారులు పరిశీలించారు.