GNTR: పల్లె సీమల అభివృద్ధే దేశ ప్రగతికి నాంది అని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. శాఖలో పదోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.