IPL 2026లో SRH అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సీజన్లో తమకు లభించిన ఆదరణకు గానూ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వాలని SRH యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు RCBతో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనుంది. మ్యాచ్ అనంతరం ప్లేయర్లు మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసే ‘One Last Lap Ceremony’ నిర్వహించనున్నారు.