IPL 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్లో SRH టాస్ గెలిచింది. కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హెడ్-టు-హెడ్లో హైదరాబాద్ 14-12తో ముందంజలో ఉన్నా.. వరుసగా రెండు సీజన్లలో 70 శాతానికి పైగా విజయాలు సాధించిన ఏకైక జట్టుగా RCB రికార్డు సృష్టించింది.