RR: బాటసింగారం మార్కెట్లో తోతాపురి రకానికి చెందిన మామిడికాయలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. రుచితో పాటు, ఎగుమతులకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, 2025 సంవత్సరంలో మామిడి విక్రయాల ద్వారా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. దీంతో రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.