VZM: జిల్లా ఇన్ఛార్జ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆమె క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జిల్లా అధికారులతో ఎస్.కోట జిందాల్ ఇండస్ట్రియల్ పార్కు సంబంధించి బుధవారం సమావేశం నిర్వహించారు. అర్హులైన 48 మందికి ఎకరానికి రూ 2 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు.