BHPL: జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం సరస్వతి నది అంత్య పుష్కరాల బందోబస్తు ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. సహాయ కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు సేవలు అందించాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.