ఏలూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఏలూరు రూరల్ వివి నగర్ నిమ్మకాయల మార్కెట్ యార్డ్ సమీపంలోని స్థానిక గంగానమ్మ గుడి సమీపంలోని ఏలూరు డ్రైనేజీ కాలువ వద్ద 35 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు సంప్రదించాలని కోరారు.