HYD: దేశంలోనే తొలిసారిగా రైల్వే పార్సిల్ సేవల కోసం ప్రత్యేక మొబైల్ యాప్(Rail Parcel)ను SCR అందుబాటులోకి తీసుకురాగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. HYD సహా ఏడు నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు కానున్న ఈ సేవతో ఇంటి నుంచే పార్సిళ్లు బుక్ చేసుకునే అవకాశం లభించింది. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.