TPT: జిల్లాలో డిజిటల్ ఫ్రాడ్ ఘటనలు తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 42 జిల్లాలో డిజిటల్ ఫ్రాడ్ ఘటనలు జరగగా, వాటిలో డిజిటల్ అరెస్టులు 3, APK ఫైల్స్ ఫ్రాడ్స్ 3, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్, జాబ్స్ వంటి కేసులు 36 వరకు నమోదయ్యాయి. రూ.3 కోట్ల మేర బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. 2021 నుంచి బాధితులకు చెందిన రూ.7.91 కోట్లు రికవరీ చేశారు.