AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags :