ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలో ఈ సంస్థలో లేఆఫ్స్ ఉండవని వెల్లడించారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. కాగా, నిన్న 8000 మంది ఉద్యోగులను మెటా తొలగించింది. ఈ నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఆందోళన చెందుతున్న తరుణంలో వారికి భరోసా కల్పించేలా జుకర్బర్గ్ ముందస్తుగా మెయిల్స్ పంపినట్లు సమాచారం.