MLG: మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇరగోని బాలకృష్ణ మాతృమూర్తి సుగుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, గురువారం బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.