TG: హైదరాబాద్లోని దుండిగల్లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అంతేకాకుండా వీడియోలు తీసి బాలికను బెదిరించి శివకుమార్, రాము పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో వారిపై పోలీసులు పోక్సో కేసు పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.