VSP: దక్షిణ రైల్వే అరక్కోణంలో భద్రతా పనుల వల్ల జూన్ 5 నుంచి 21 వరకు విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను మళ్లిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. 22306, 12551, 12504, 12503, 16523, 12552, 18189, 22605, 22606, 22305 రైళ్లు పెరంబూర్, అరక్కోణం కాకుండా రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయన్నారు.