NLG: దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేని నలగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందిని అన్నారు.