BDK: జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నవి. ఈ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం మహీంద్రా ఫోర్స్ ట్రావెలర్/టూరిస్టర్ వాన్ 22 సీటర్, 6 వీల్స్ నడపగల అనుభవం కలిగిన డ్రైవర్లు అవసరమని తెలియజేయడమైనది.హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, 6 వీల్స్ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు.