TG: బండి భగీరథ్ కేసులో ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించామని CM రేవంత్ తెలిపారు. RS ప్రవీణ్, KTR జడ్జిలుగా మారి తీర్పులు ఇస్తున్నారని పేర్కొన్నారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదన్నారు. KTR మనిషిలా ప్రవర్తించడం లేదని విమర్శించారు. మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. BRS నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.