SRPT: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.