HNK: భీమదేవరపల్లి మండలకేంద్రంలో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయాన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల నాయకుడు, నవభారత నిర్మాత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.