MLG: ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మదరి రామయ్య తల్లి మదరి లక్ష్మీ మృతికి గురువారం ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బడే నాగజ్యోతి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.