జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె ప్రాంతంలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ పరిశీలించారు. ఇంటింటి సర్వేపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని లెక్కలోకి తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా జనగణన పూర్తి చేయాలని ఆదేశించారు.ఫీల్డ్ ట్రైనర్ మచ్చ రాజశేఖర్, సూపర్వైజర్ బోనగిరి దేవయ్య ఉన్నారు.