NRPT: పత్తి విత్తనాలు కొనేటప్పుడు రైతులు తప్పకుండా రసీదు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల మీద ప్రజల పోవుగా ఉండాలని సూచించారు. రైతులు ఉత్తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకుంటే పంటల సాగు విషయంలో ఒక స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు.