దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో ‘ఐ యామ్ గేమ్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీని 2026, ఆగస్టు 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దక్షిణ భారతదేశంలోని 100కుపైగా లొకేషన్లలో దీన్ని చిత్రీకరించారు. ఇందులో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, కతిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.